Nellore మాజీ ఎమ్మెల్యే ఇంటి పై అర్ధరాత్రి దాడి | Prashanthi Reddy VS Nallapareddy | Oneindia Telugu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు. సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.

Unidentified miscreants have attacked the residence of YSR Congress Party senior leader and former MLA Nallapareddy Prasanna Kumar Reddy on Monday night. The shocking incident occurred in Sujathamma Colony, near Ambedkar Bhavan, Kondayapalem Gate, Nellore.

The attackers went on a rampage, vandalizing furniture and destroying valuable household items. Reports say nothing was spared in the house, with complete destruction of property. The reason behind the attack is still unclear, and authorities are investigating the case.

📍 Location: Nellore, Andhra Pradesh
🕵️ Ongoing Investigation Underway
🎙️ Stay tuned for further updates on this developing story.

🔔 Subscribe for more breaking news and political developments from Andhra Pradesh.

#Nellore #PrasannaKumarReddy #YSRCP #Kovur #AndhraPradesh #YSRCongress #PrashanthiReddy #TDP #YSRCP

Also Read

టీడీపీ పాలనలో ఓ మాజీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలావుంటే- సామాన్యుల గతేంటి? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/anil-kumar-yadav-made-remarks-on-attack-on-nallapareddy-prasanna-kumar-reddys-house-442607.html?ref=DMDesc

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విధ్వంసం- ఆ టీడీపీ ఎమ్మెల్యే హస్తం? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-mla-nallapareddy-prasannakumar-reddy-s-house-attacked-in-nellore-442605.html?ref=DMDesc

కేసులు, ఆంక్షలతో మారిన జగన్ నిర్ణయం - కీలక నేతలకు పిలుపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-post-pones-nellore-tour-amid-latest-permission-controversy-441857.html?ref=DMDesc

~PR.358~HT.286~